ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ll ఉజ్వల యోజన పథకం వెంటనే అప్లై చేసుకోండి ll కావలిసిన పత్రాలు ఇవే…

ujjwala yojana scheme apply online telugu

ఉజ్వల యోజన పథకం: ఈ పథకం కింద ఎవరైతే తెల్ల రేషన్ కార్డు వుండి పేద కుటుంబాల వారు ఉంటారో వారికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందివ్వడం కొరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఉజ్వల యోజన స్కీం ను 2016 వ ఏడాదిలో ఈ పథకం ను ప్రారంబించడం జరిగింది.ఈ పథకం లో భాగం గా అర్హులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ తో పాటు 550రూ లకు గ్యాస్ సిలిండర్ ఇస్తారు.ఇప్పటికే ఈ … Read more