ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం ll రూ.6000/- రైతుల ఖాతాల్లో జమ..ఇలా అప్లై చేసుకోండి ll ఉండాల్సిన అర్హతలు ఇవే..
PM KISAN YOJANA SCHEME: ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకపడిన చిన్న,సన్న కారు రైతులకు పంట పెట్టుబడి సాయం ఇచ్చే వుదేశం తో ఈ కిసాన్ యోజన స్కీం ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు 2019 వ ఇయర్ లో ప్రారంబించడం జరిగింది.ఈ పథకం ద్వారా ఎవరైతే రైతులు తక్కువ అంటే 5 ఎకరాల లోపు పొలం వున్నా చిన్న,సన్న కారు రైతులకు ఏడాదికి మూడు విడతల్లో ప్రతి విడతలో 2000రూ ఈ … Read more