Pm Awas Yojana scheme ll ఇంటి నిర్మాణానికి ౩ లక్షలు ఇస్తున్నారు ll వెంటనే ఇలా అప్లై చేసుకోండి ll అర్హతలివే
Pm Awas Yojana scheme: ఈ పథకం లో భాగం గా ఇల్లు లేని నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం పియం ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు మంజూరు చేస్తున్నారు.ఈ పథకం ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు 2015 వ ఏడాదిలో ప్రారంబించడం జరిగింది.ఈ పథకం ను గ్రామీణ ప్రాంతాల్లో వారికి అలాగే పట్టణ ప్రాంతాల వారికి అయిన అర్హత వున్నా వారికి ఇస్తున్నారు.కావున ఈ పథకం యొక్క దరఖాస్తు ప్రక్రియ అలాగే అర్హతలు, … Read more