PF Withdrawal: UMANG యాప్ ద్వారా ఇంట్లో కూర్చొని 2 నిమిషాల్లో ఈజీగా క్లెయిమ్ చేసుకోండి ఇలా..
PF Withdrawal Online: మీ పియఫ్ ఎకౌంటు లో డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి అనుకుంటుంటే UMANG యాప్ ద్వారా చాలా సులభంగా 2 నిమిషాల్లో క్లెయిమ్ చేసుకోవచ్చు.ఈ యాప్ మన మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకొని ప్రాసెస్ చేసుకోవచ్చు.ఈ యాప్ ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.ఇందుకు గాను ముందుగా ఈ యాప్ లో ముందుగా పియఫ్ హోల్డర్ పియఫ్ డీటెయిల్స్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి.అది ఎలానో కింద వివరంగా తెలుసుకుందాం.ఈ యాప్ లో … Read more