ఆధార్ కార్డులో అడ్రస్ మీ మొబైల్ లోనే ఈజీ గా మార్చుకోండి… సింపుల్ ప్రాసెస్.
పరిచయం: మన ఆధార్ కార్డు లో అడ్రస్ మార్చుకోవాలి అంటే ఆధర్ సెంటర్ కి పోవాల్సిన అవసరం లేకుండా మనమే సొంతంగా మన మొబైల్ లోనే ఆధార్ అడ్రస్ సులభంగా చేసుకోవచ్చు. ఇందుకు మనం ఆధార్ వెబ్సైటు ఓపెన్ చేసుకోవాలి.ప్రాసెస్ చేసే సమయం లో అడ్రస్ అప్డేట్ కు సరిపడా డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఆన్లైన్ ఫీజు 75RS పే చేసి చేసుకోవాలి.పూర్తి ప్రాసెస్ స్టెప్స్ ప్రకారం కింద వివరంగా తెలియజేయడం జరిగింది. Note: ఈ ప్రాసెస్ … Read more