Apply SBI Credit Card: ఎస్బిఐ క్రెడిట్ కార్డు చాలా ఈజీగా 2 నిమిషాల్లోనే పొందండి ఇలా..

how to apply sbi credit card online in telugu

SBI Credit Card: మిత్రులారా మీకు ఏదైనా సేవింగ్ బ్యాంకు ఎకౌంటు కలిగి వుండి నెలకు తగిన ఆదాయం వుండి అవసరానికి ఉపయోగించుకోవడానికి మంచి క్రెడిట్ కార్డు కొరకు చుస్తునట్లుయితే మన ఎస్బిఐ బ్యాంకు లో చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అందుబాటులో వున్నాయి.చాలా సులభంగా ఈ క్రెడిట్ కార్డ్స్ పొందోచ్చు.ఎస్బి ఐ సంబందించిన అధికారిక వెబ్సైటు లోనే ఈ క్రెడిట్ కార్డ్స్ ని అప్లై చేసుకోవచ్చు.ఇందులో భాగంగానే ఈ ఎస్బి ఐ లో ఎన్ని రకాల … Read more

Pan Card : కొత్తగా పాన్ కార్డు కావాలా?కేవలం 2 నిమిషాల్లోనే అప్లై చేసుకోండి ఇలా!..

how to apply pan card online telugu

Pan Card: ప్రస్తుతం ఆర్ధికంగా ఎటువంటి పని జరగాలన్న పాన్ కార్డు అనేది చాలా అవసరం అయ్యింది.బ్యాంకు ఎకౌంటు కొరకు అయిన అలాగే లోన్స్ కొరకు అయిన ఇలా దేనికొరకు అయిన  పాన్ కార్డు లేకపోతే పని జరగదు.కొత్తగా పాన్ కార్డు అప్లై చేసుకోవాలి అంటే చాలా సులభంగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.ఎలా చేసుకోవాలో కింద వివరంగా తెలియజేయడం జరిగింది.చూసి అప్లై చేసుకోండి. కావలిసిన డాకుమెంట్స్: పాస్పోర్ట్ సైజు ఫోటో వుండాలి. తెల్ల కాగితం మిద … Read more

ఆధార్ కార్డులో అడ్రస్ మీ మొబైల్ లోనే ఈజీ గా మార్చుకోండి… సింపుల్ ప్రాసెస్.

aadhar card address update process in telugu new process

  పరిచయం: మన ఆధార్ కార్డు లో అడ్రస్ మార్చుకోవాలి అంటే ఆధర్ సెంటర్ కి పోవాల్సిన అవసరం లేకుండా మనమే సొంతంగా మన మొబైల్ లోనే ఆధార్ అడ్రస్ సులభంగా చేసుకోవచ్చు. ఇందుకు మనం ఆధార్ వెబ్సైటు ఓపెన్ చేసుకోవాలి.ప్రాసెస్ చేసే సమయం లో అడ్రస్ అప్డేట్ కు సరిపడా డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఆన్లైన్ ఫీజు 75RS పే చేసి చేసుకోవాలి.పూర్తి ప్రాసెస్ స్టెప్స్ ప్రకారం కింద వివరంగా తెలియజేయడం జరిగింది. Note: ఈ … Read more

SBI Asha Scholarship 2025: పేద విద్యార్థులకు స్కాలర్షిప్, ఏడాదికి 75 వేల వరకు ఇస్తారు..వెంటనే అప్లై చేసుకోండి

పరిచయం: SBI సంస్థ వారు ప్రతి ఏడాది ఆశ స్కాలర్షిప్ ప్రకటించి అర్హత కల్గిన పేద విద్యార్థులను గుర్తించి వారికి ప్రతి ఏడాదికి నగదు ప్రోస్తహకం ఇస్తున్నారు.ఇందులో భాగంగానే ఈ 2025 ఏడాదికి కూడా ఆన్లైన్ అప్లికేషను ఓపెన్ చేయడం జరిగింది.అర్హత కల్గిన విద్యార్థులు ఆన్లైన్ లో మాత్రమే అప్లికేషన్స్ ను ఫిల్ చేయల్సివుంటుంది.అప్లై చేశాక అర్హత కల్గిన వారిని షార్ట్ లిస్టు చేసి ఫైనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేయడం జరుగుతుందిలిస్టు లో పేరు వున్నా … Read more

Train Ticket Booking: ఈ యాప్ లో రెండు నిమిషాల్లోనే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..

Train Ticket Booking Online Telugu: ఫ్రెండ్స్ మీరు ట్రైన్ టికెట్ బుకింగ్ సంబంధించి బెస్ట్ యాప్ కోసం చుస్తునట్లయితే మీకు కచ్చితంగా ‘Confirm Ticket’ యాప్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచు. ఈ యాప్ ద్వారా  మీరు ఎటువంటి సమస్య లేకుండ చాలా త్వరగా కేవలం రెండు నిమిషాల్లోపే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.ఇందులో భాగంగా ఈ యాప్ ని వుపయోగించి ఎలా ట్రైన్ టికెట్ బుక్ చేయాలో స్టెప్స్ ప్రకారం కింద వివరంగా తెలియజేయడం … Read more

PF Final Settlement : ఉద్యోగం మానేశారా? PF మరియు PENSION మొత్తం ఎలా క్లెయిమ్ చేయాలి..

PF Full Amount Withdrawal : మనం ఏదైనా ఉద్యోగం చేస్తూ రిజైన్ చేశాక ఆ కంపెనీ కి సంబంధించి మన పియఫ్ లో వున్నా మొత్తం అమౌంట్ (PF & PENSION)ను క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే,రిజైన్ చేసి రెండు నెలలు పూర్తి అయ్యాకా EPFO వెబ్సైటు లో  Form 19 మరియు Form10c క్లెయిమ్ ఫోరమ్స్ చేసుకుంటే పది రోజులలోపు పియఫ్ మొత్తం అమౌంట్ మన పియఫ్ కి లింక్ అయిన బ్యాంకు ఎకౌంటు నెంబర్ … Read more

LIC Scholarship 2025 : ఇంటర్,డిప్లొమా,డిగ్రీ, బీ .టెక్ వారు వెంటనే అప్లై చేసుకోండి..

LIC Golden Jubilee Scholarship 2025 : ఎవరైతే విద్యార్థులు వారి కుటుంబాల్లో ఆర్ధికంగా పరిస్థితి బాగోలేకపోయినా చదువు పట్ల ఆసక్తి కలిగి వుండి ఉన్నత చదువులు చదవాలి అనుకుంటున్నా వారి ప్రతిభని గుర్తించి (Life Insurance Corporation of India) వారు ఈ పథకం కింద ప్రతి ఏడాది నగదు ప్రోస్తహకం అందిస్తునారు.తాజాగా 2025 ఏడాదికి సంబంధించి LIC  స్కాలర్షిప్  ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ స్కాలర్షిప్ కి అర్హతలు ఏంటి ఎలా అప్లై … Read more

PF Withdraw: పిఎఫ్ విత్ డ్రా ఎలా చెయ్యాలి?

 

PF Withdrawal: మీరు ఏదైనా వుద్యోగం చేస్తూ మీకు పిఎఫ్ జమ అవుతూ ఉంటే మీ పిఎఫ్ అమౌంట్ ని EPFO పోర్టల్ ద్వారా చాల సులభంగా క్లెయిమ్ చేయొచ్చు.

మీరు వుద్యోగం కంటిన్యూ లో ఉంటే మీ పిఎఫ్ ను అడ్వాన్స్ రూపం లో క్లెయిమ్ చేసుకోవచ్చు.అది ఎలాగో ఇప్పుడు తెలుసు కుందాం.

STEP 1: ముందుగా పిఎఫ్ పోర్టల్ ఓపెన్ చేసుకొని అక్కడ కింది భాగం లో కనిపిస్తున్న సర్వీసెస్ ఆప్షన్ లో మెంబర్ యుఎన్/ఆన్లైన్ సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేయాలి.

                                                                             EPFO Official Website Direct Link (Click Here)

STEP 2: తర్వాత మీకు సైట్ పై విధంగా ఓపెన్ అవుతుంది.ఇక్కడ కుడి భాగం లో మీరు సెట్ చేసుకున్న మీ యుఎన్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి

సైన్ ఇన్ మీద క్లిక్ చేసి ఓటీపీ ద్వారా లాగ్ ఇన్ అవ్వాలి.

STEP 3:  తర్వాత పై విధంగా పియఫ్ హోమ్ పేజి ఓపెన్ అవుతుంది.పియఫ్ క్లెయిమ్ చేసుకోవాలి అంటే కచ్చితంగా మన పియఫ్ కు బ్యాంకు లింక్ అయ్యి వుండాలి.

బ్యాంకు లింక్ అయిందో లేదో చెక్ చేసుకునేందుకు హోమ్ పేజి లో ‘Manage’ ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ మూడవ ఆప్షన్  కేవైసి లో బ్యాంకు లింక్ అయ్యి డిజిటల్ సైన్ కంప్లీట్ అయ్యి ఉండాలి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు “ఆన్లైన్ సర్వీసెస్’ ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ క్లెయిమ్ ఫారం 31,19 అని చూపిస్తున్న ఆప్షన్ క్లిక్ చెయ్యండి.

STEP 4:  తర్వాత మీకు నెక్స్ట్ పై విధంగా డిస్ ప్లే  అవుతుంది ఇక్కడ మీరు మీ పియఫ్ కి లింక్ అయ్యి వున్నా ఎకౌంటు నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయాలి.

తర్వాత మీకు కింది బాగం లో “Proceed for online claim’ ఆప్షన్ చూపిస్తుంది అక్కడ క్లిక్ చెయ్యాలి.

 Join Our Telegram Group (Click Here)